Nagababu Pressmeet on megastar chiranjeevi birthday celebrations | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తెలిపారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో బర్త్ డే ఈవెంట్ నిర్వహిస్తామని.. అభిమానులు ప్రతి ఒక్కరు రావాలని ఆయన కోరారు.
#MegastarChiranjeevi
#Tollywood
#Pawankalyan
#Nagababu